2014 నుండి పవన్ కళ్యాణ్ గారు చేసిన పోరాటాలు బహుశా చాలా మందికి తెలియకపోవొచ్చు.
Bcoz no support from న్యూస్ చానెల్స్ so మీ అందరికీ తెలియడం కోసం
Tq @Ayanpawanist_ bro for this Thread
See Thread And Retweet
Bcoz no support from న్యూస్ చానెల్స్ so మీ అందరికీ తెలియడం కోసం
Tq @Ayanpawanist_ bro for this Thread

See Thread And Retweet

7. " భూముల దురాక్రమణ" విషయంలో పవన్ కళ్యాణ్ గారు నిర్వాసితులకు అండగా రెండు సమావేశాలు ఏర్పాటు చేశారు ! హామీ ఇచ్చారు - జనసేనాని 

24. శ్రీకాకుళం జిల్లాలోని బీల భూముల దురాక్రమణ సమస్య మీద పవన్ గారే స్వయంగా బాధితులను కలుసుకుని బాధితులకు అండగా నిలబడ్డ 'జనసేనాని' 

26. శ్రీకాకుళం , విజయనగరం ప్రాంతాల్లోని పవన్ కళ్యాణ్ గారి పర్యటన 
అక్కడ ఉన్న సామాన్యులకు 'జనసేనాని' పవన్ కళ్యాణ్ గారి భరోసా

అక్కడ ఉన్న సామాన్యులకు 'జనసేనాని' పవన్ కళ్యాణ్ గారి భరోసా

27. Fisherman problem in srikakulam district as peoples only source of income is Fishing Govt. Is Not Providing any pension insurance other benefits to Community..

- #PawanKalyan

- #PawanKalyan
28. 3 లక్షల మంది మత్స్యకారుల కుటుంబాల జీవితాలు అగమ్యగోచరంగా ఉన్నాయి..
పడవలు పెట్టుకోడానికి కనీస సదుపాయాలు ఉండవు.. తుపాను షెల్టర్లు ఉండవు..
- జనసేనాని పవన్ కళ్యాణ్
పడవలు పెట్టుకోడానికి కనీస సదుపాయాలు ఉండవు.. తుపాను షెల్టర్లు ఉండవు..
- జనసేనాని పవన్ కళ్యాణ్

33. పాలకొండలో గిరిజనుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా..?
పుష్కరాలకు తగలేసిన వందల కోట్ల సొమ్ముతో తోటపల్లి ప్రాజెక్టు పూర్తిఅయ్యేది..
- జనసేనాని పవన్ కళ్యాణ్
పుష్కరాలకు తగలేసిన వందల కోట్ల సొమ్ముతో తోటపల్లి ప్రాజెక్టు పూర్తిఅయ్యేది..
- జనసేనాని పవన్ కళ్యాణ్

34. సమాజ వనరులు ఉన్నాయి..!!
మానవ వనరులు ఉన్నాయి..!! వేల కోట్ల సంపద సృష్టించే అవకాశం ఉండి దోపిడీ వ్యవస్థ వల్ల శ్రీకాకుళ్ళని వెనక్కి నెట్టేశారు నాయకులు..

- జనసేనాని పవన్ కళ్యాణ్
మానవ వనరులు ఉన్నాయి..!! వేల కోట్ల సంపద సృష్టించే అవకాశం ఉండి దోపిడీ వ్యవస్థ వల్ల శ్రీకాకుళ్ళని వెనక్కి నెట్టేశారు నాయకులు..

- జనసేనాని పవన్ కళ్యాణ్

36. సామాన్యుల నుంచే అభ్యర్థులు.. సామాన్యులు రాజకీయాల్లోకి రావాలని కోరుకునే పార్టీ జనసేన 

- జనసేనాని పవన్ కళ్యాణ్

- జనసేనాని పవన్ కళ్యాణ్

39. కేవలం రాజకీయ నాయకుల స్వార్ధ రాజకీయాల వల్ల ఉత్తరాంధ్రని వెనకకు నెట్టేశారు..
- జనసేనాని పవన్ కళ్యాణ్
- జనసేనాని పవన్ కళ్యాణ్

41. గనులు.. భూములు.... ఇసుక ఇలా సహజ వనరులను అడ్డగోలుగా దోచేస్తున్నారు అధికార పార్టీ నేతలు.. 

- జనసేనాని పవన్ కళ్యాణ్

- జనసేనాని పవన్ కళ్యాణ్

43. చీపురుపల్లి లో కనీసం డిగ్రీ కళాశాలలకి పునాదులు వేయడానికి 3 ఏళ్ళు పట్టింది..
- జనసేనాని పవన్ కళ్యాణ్
- జనసేనాని పవన్ కళ్యాణ్

44. చంపవతి నదిని " డంపింగ్ యార్డ్ " గా మారుస్తున్నారు..
డంపింగ్ సమస్య - నదులని కాలుష్యం తో నింపేయడమే అభివృద్ధి అనుకుంటున్నారా...?
- జనసేనాని పవన్ కళ్యాణ్
డంపింగ్ సమస్య - నదులని కాలుష్యం తో నింపేయడమే అభివృద్ధి అనుకుంటున్నారా...?
- జనసేనాని పవన్ కళ్యాణ్

45. సాలూరు - పంటపొలాలకి వెళ్లాల్సిన నీటిని రొయ్యల చెరువులకు పంపిస్తుంటే ఏమి చేస్తుంది ప్రభుత్వం..??
- జనసేనాని పవన్ కళ్యాణ్
- జనసేనాని పవన్ కళ్యాణ్

47. లక్షల ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయి...?
అన్ని ఉద్యోగులు వస్తే ఎందుకు వలసలు ఆగటం లేదు..?
- జనసేనాని పవన్ కళ్యాణ్
అన్ని ఉద్యోగులు వస్తే ఎందుకు వలసలు ఆగటం లేదు..?
- జనసేనాని పవన్ కళ్యాణ్