Medicine ఎందుకు చదవాలి?
BiPC చదవడం చాలా పెద్ద అవరోధం. ఆర్థికవ్యవస్థని అంతర్జాతీయం చేశాక ఉద్యోగావకాశాలన్నీ IT industry చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. ఈ వాతావరణంలోో padhi padhihenellu MBBS PG tarvata rural service cheyadam ఆత్మన్యూనతకి దారితీస్తుంది.
ఒకసారి doctor avdhamani BiPC చదివేక ఇక ఆ విద్యార్థికి నిష్కృతి లేదు. MBBS rakapothe అందులోంచి బయటపడడానికి ఎంతో కృషి chesina adhi vrudha. అది కోట్లమంది ప్రజలకు వీలుకాదు.
Bpharmacy, BSc, AYUSH ఆప్షన్ వుంది కదా అంటున్నారు.
avi chadhivi allopathy chese ఆప్షన్ ఇస్తారా?
BiPC విద్యనుంచి MBBS rakapothe బయటపడే ఆప్షన్ వుంటుందా?
BiPCలో చదివిన వారికి IT ఉద్యోగాలు ఇస్తారా?
laksha mandhi eamcet rasthe iravay velu MBBS seats.. migthavallu emaipovali?
MBBS ayyaka NEET-PG ki entha mandhi yella tharabadi rasthunnaru?
MPC vallaki kuda vallaki vallu vaidhyam cheskunela vidhya bodhisthe saripothundhi..
entho mandhini depression, aathma sunyatha nunchi kapadadaniki BiPC radhucheyamani prabhuthavaniki manavi..
You can follow @MedicoYogi.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: