చంద్రబాబు ఏమన్నా మొగోడా? మోడీ సలహా కోసం ఫోన్ చెయ్యడానికి?

అవును! ఆయన మొగోడే!..మొనగాడే!..చేసి చూపినోడే!... ఎక్కడ నుంచి మొదలు పెట్టమంటావు? తెలంగాణా-మహారాష్ట్ర సరిహద్దుల నుంచా.. ఉత్తరాన ఉదయించిన సిక్కోలు గడ్డ నుంచా.. అనంత పురవీధుల సరిహద్దుల నుంచా..? బాబ్లీ సాకుతో మీ బ్రతుకులు
ఎండిపోతుంటే..ఎండనపడి ఎదురెళ్లి నిలబడింది మీరా? ఆయన? ఉత్తరాఖండ్ వరదల్లో ఒంటరైన తెలుగువారి కోసం అండగా నిలిచింది మీరా? అయన? బల్లి గుడ్లు పెట్టాడానికి కూడా పనికిరాదని ఎద్దేవ చేసిన రాళ్ళ గుట్టల పునాదులపై మీ తెలంగాణాకి జీవనాడిని నిర్మించింది మీరా? అయన? ప్రకృతి విపత్తుతో ఉక్కు
నగరమైన విశాఖ ఉక్కిరిబిక్కిరి అయిపోతే ఉక్కు మనిషై నిలబడి..ఊపిరి పోసి సుందర నగరం చేసింది మీరా? ఆయన? అడవి బిడ్డల లెక్కలు ఎక్కువున్న సిక్కోలు గడ్డ తిత్లీ తుఫానుకు తల్లడిల్లిపోతే అడవి తల్లి లెక్క ప్రజల్ని సాకింది మీరా? ఆయన? రక్తపుటేరుల రుచి మరిగిన సీమ బీళ్ళకు కృష్ణమ్మ జలాలను రుచి
చూపించింది మీరా? ఆయన? గొంతు ఎండిపోతూ..బేలగా గడుపుతున్న అనంత పల్లెలకు కియా కళను తెచ్చింది మీరా? ఆయన? కష్టం అన్న మాట మన కాపాండ్ వాల్ ని టచ్ చేసే లోపే.. సిస్టం ని అలెర్ట్ చేసి..రక్షణను సెట్ చేసి.. ఎటాక్ చెయ్యాలనుకున్న సమస్యను అట్టహాసంగా నవ్వుతూ ఎదుర్కొవడానికి.. పరిస్థితులు
చెయ్యి దాటకముందే పరిష్కార వేటలో పది మైళ్ళు ముందు ఉండే ఏకైక నాయకుడు. ఇలా ఆయన గురించి.ఆయన సత్తా గురించి..ఆయన విజయ దరహాసం గురించి చిట్టా రాసి ఇమ్మంటావా? లేక నువ్వే లెక్క పెట్టుకుంటావా choice is yours 🤷
ఇరానీ చాయ్ అమ్ముకుంటా ఈత పళ్ళు కొట్టుకు తినే ప్రతి వాడు ఆయన్ని విమర్శించటమే 😡
You can follow @neekenduku9999.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: