తరతరాలుగ స్త్రీ వాదులు, అవాస్తవ స్త్రీ వాదుల(pseudo) అరాచకాలకు మగవారు బలైపోతూనే వున్నారు.

అందుకే!
ఎవరో సెప్పినట్టు
ఎందుకో మగవారు వెనకబడ్డారు!

వెనకబడిన మగవారు pseudo ని ఏమీ చెయ్యలేక Ludo ఆడుకుంటున్నాడు.

++
చిన్నప్పుడు గుండెలపై ఆడుకోవడానికి మగవారు కావాలి

ఎదిగిన తరువాత గుండెలపై తన్నడానికి ఒక మగాడు కావాలి

అందుకే!

ఎందుకో మగవారు వెనకబడ్డారు.

వెనకబడిన మగవారు pseudo ని ఏమీ చెయ్యలేక Ludo ఆడుకుంటున్నాడు.

++
స్కూల్ ఫీజులు కట్టడానికి, బుక్స్ కొనడానికి, వస్త్రములు కొనడానికి...,etc కొనడానికీ మగాడు కావాలి.

ఎదిగిన తరువాత అవసరాలు తీర్చుకోడానికీ మగాడు కావాలి.

అవసరం తీరిన తరువాత నిర్దాక్షణంగా వదిలేసిన pseudo లను ఏమీ చేయలేక Ludo ఆడుకుంటుంన్నాడు.

అందుకే!

ఎందుకో మగవారు వెనకబడ్డాడు.
++
Gender equality కావాలంటారు. దారిలో స్కూటీ పంక్షర్ అయితే దాన్ని తోసుకు వెళ్ళడానికి రిపేర్ చేయడానికీ ఒక మగాడు కావాలి.

అందుకే!

ఎందుకో మగాడు వెనకబడ్డాడు.

వెనకబడిన మగవారు pseudo ని ఏమీ చెయ్యలేక Ludo ఆడుకుంటున్నాడు.

++
మగవారుకి జాబ్ లేకపోతే అయ్యో మనమే జాబ్ చేద్దామనుకునే pseudo లు వుండరు.

నువ్వు మగాడివి కాదా? సంపాదించవా అని మగవాడిని మానసికంగ దెబ్బతీసే pseudo లే వుంటారు.
అప్పుడు గుర్తుకురావు ఈ pseudo లకు gender equality లు.

అందుకే!

ఎందుకో మగవారు వెనకబడ్డాడు.

++
వీళ్ళకి మేపడానికి ఒకడు కావాలి మెక్కడానికి ఇంకొకడు కావాలి.

ఇవన్ని చూస్తూ ఏమీచేయలేని మగవారు చేసేదమిలేక Ludo ఆడుకుంటుంన్నాడు.

అందుకే!

ఎందుకో మగవారు వెనకబడ్డాడు.

++
ఫంక్షన్లలో మీటింగులలో మగవారిని అనిచివేయాలని స్పీచ్ లు ఇస్తారు.

స్పీచ్ అయింతర్వాత కారు దగ్గరకు వెల్లడానికి బాడీగార్డ్ కావాలి

కారుతోలడానికి డ్రైవర్ కావాలి

ఇంటిదగ్గర గేటు తీయడానికి సెక్యూరిటీ కావాలి

రాత్రి పక్కలోకి మోగుడు కావాలి. లేకపోతే పక్కింటోడితో Ludo ఆడేస్తారుhttps://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="😁" title="Grinning face with smiling eyes" aria-label="Emoji: Grinning face with smiling eyes">

++
అందుకే!

ఎందుకో మగవారు వెనకబడ్డాడు.

ఇవన్ని చూస్తూ ఏమీచేయలేని మగవారు చేసేదమిలేక Ludo ఆడుకుంటుంన్నాడు.

Ludo అంటే ఏమిటో ఈపాటికి మీకు అర్దమైందనుకుంటhttps://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="😁" title="Grinning face with smiling eyes" aria-label="Emoji: Grinning face with smiling eyes">

కేవలం pseudo feminists లను ఉద్దేసించి మాత్రమే.

అవసరాలు irrespective of gender అందరికీ వుంటాయి.
తెలుసుకుని మసులుకోండిర జంతుజాతినుండి వచ్చిన మనిషిజాతి.
You can follow @NatureLoverRam.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: