జర్నలిస్టు సాయి...తప్పులు చేయడం వేరు. దిగజారిపోవడం వేరు.

ఎవరో ఒక డాక్టర్ తో మాట్లాడించావు. ఆమె చెప్పిందేమిటి, మీరు you tube లో పెట్టిన టైటిల్ ఏమిటి? అసలు ఆమె చంద్ర బాబు గురించి మాట్లాడిందా?

నీ పనికిరాని youtube లింక్ ను మళ్లీ కేసీఆర్ పీఆర్వో జ్వాలా నరసింహారావు కూతురు షేర్ 1/4
చెయ్యడం వేరే...

మీ అందరిని చెప్పుతో కొట్టేటట్లు ఆ డాక్టర్ ఫేస్ బుక్ లోకి వచ్చి, ఆ ప్రేమ మాలిని గారి వాల్ లోనే "నేను మాట్లాడింది ఇది కాదు...అసలు ఆంధ్ర గురించే నేను మాట్లాడలేదు... సీబీఎన్ గురించి అస్సలు చెప్పనే లేదు...అని చెప్పడం.... మీ వాట్స్ అప్ కి.మెసేజ్ పెట్టి తిట్టడం.. 2/4
.. మీరు సిగ్గు లేకుండా చేంజ్ చేయిపిస్తాను అని చెప్పడం....సిగ్గనిపించదా... నీకు....అరే... ఇలా మాట్లాడని మాటలను, ఏదో వుందన్నట్లుగా, పోర్న్ సినిమా లెవెల్ లో వ్రాయడం...డోంట్ యు ఫీల్ ఆషేమ్డ్...మై డియర్ సాయి....

సంపాదించడం వేరు, నైతికంగా అదః పాతాళానికి దిగజారి సంపాదించడం వేరు.
3/4
ప్రజలను ఈ విధంగా మభ్య పెట్టి, బ్రతకడం....నీది ఒక బ్రతుకేనా...ఛీ ఛీ.... 4/4
సారీ మేడం
చేంజ్ చేపిస్తా మేడం
You can follow @anigalla.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: