Follow this thread.

Simple and beautiful dialogue of @alluarjun from his all movies #HappyBirthdayAlluArjun
నిజం చెప్పు ఇన్నేళ్ల మన పరిచయం లో ఎప్పుడైనా ఒక్కసారైనా నన్ను ప్రేమించాలి అనిపించలేదా #HappyBirthdayAlluArjun
అసలు నేను మాములుగా కొట్టను కానీ కొట్టడం మొదలు పెట్టాను అనుకో చితక్కొట్టేస్తాను #HappyBirthdayAlluArjun
ఈ స్టేట్ అంత నా వాళ్లే #HappyBirthdayAlluArjun
ఇప్పుడే కొంత మందిని కుమ్మా కచ్చితంగా వస్తా।। రీఛార్జి చేయించు బే. High voltage entertainer #HappyBirthdayAlluArjun
ఈ ఇంటి ముందు ఎం జరుగుతుందో తెలుసా సర్ నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి సర్

Movie which made Hero AlluArjun to actor @alluarjun #HappyBirthdayAlluArjun
మనం ఫ్రెండ్స్ కదా నువు ఏది గెలిస్తే అది నది నేను ఏది గెలిస్తే అది నీది. Fans ni cults ga maarchina movie ❤️❤️ #HappyBirthdayAlluArjun
దమ్ముంటే మగతనం ఉంటె ,, పెళ్లి పందిరి లో కలుద్దాం

నాతిచరామి..

Movie may fail but not you bunny boy @alluarjun #HappyBirthdayAlluArjun
నా బ్రతుకు ఒకటి నేను బ్రతికేది ఒకటి..

E movie ni hate chese vadu undadu anna @alluarjun em acting chesav anna ❤️❤️ #HappyBirthdayAlluArjun
ఇక్కడితో ఆగితే ఒక తల తో పోద్ది , తెగించి ముందికొస్తే తెగుతూనే ఉంటాయి #HappyBirthdayAlluArjun
Ravindra Narayan ane peru chepte phant tadichipovalii.. vadiki entha picha undo danikante 1% akkuve undi sir

పాతాళం లో దాక్కున్నా పాయింట్ బ్లాంక్ లో కాల్చేస్తా నా కొడుకుని

#HappyBirthdayAlluArjun
నువ్వు ఒంటరి గ ఉన్నపుడు నిన్ను ఎవరు చూడట్లేదు అని తెలిసినప్పుడు నువు ఏంటో అదే నీ క్యారెక్టర్

#HappyBirthdayAlluArjun
రేయ్ నా పేరు అల్లు లక్ష్మణ్ ప్రసాద్ కానీ నన్ను ఆలా పిలవద్దు,, కాల్ మీ లక్కీ జస్ట్ లక్కీ

ఇక్కడితో డిస్కోనెక్ట అయిపో నీకే మంచిది

#HappyBirthdayAlluArjun
మనం బాగున్నపుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నపుడు విలువలు మాట్లాడకూడదు సర్ కరెక్ట్ కాదు

#HappyBirthdayAlluArjun
యాడ్నో ఉంటాడు ఈడకి రాడనుకున్నార్రా

నేను తెలుగు బాషా లెక్క ఆడ ఉంటా ఈడ ఉంటా

You’re a true saviour bunny.. oka project mottanni ne character tho bujalameeda nilabettav ❤️❤️ #HappyBirthdayAlluArjun
Background peru chepte e gana Gadiki mental 🔥🔥🔥 #HappyBirthdayAlluArjun
గమ్మునుండవోయ్..

Peddollu muchatlu pedtunte nadumitla howle gadi lekka gussayistunnav

గమ్మునుండవోయ్ 🔥🔥

Video credits : @DilRajuProdctns

#HappyBirthdayAlluArjun
ఇంత వరకు నేను చదవని ఒక మంచి పుస్తకం సూర్య ❤️❤️ #HappyBirthdayAlluArjun
Greatest battles are with closest people..

గొప్ప యుద్దాలన్నీ నా అనుకున్న వాళ్ళ తోనే

#HappyBirthdayAlluArjun
You can follow @Renu_Arha.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: