అనంతపురం జిల్లా, ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందికి మాస్క్ లు పంపిణీ చేసిన @JanaSenaParty రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు.

#JanaSenaForPeople #IndiaFightsCorona
https://twitter.com/DrSandeepJSP/status/1246706725173874689?s=19

#JanaSenaForPeople
#IndiaFightsCorona
https://twitter.com/PatamsettiSury2/status/1246406810778697730?s=19

#JanaSenaForPeople
#IndiaFightsCorona
https://twitter.com/VinuthaNagaram/status/1246507598909558784?s=19

#JanaSenaForPeople
#IndiaFightsCorona
800 కుటుంబాలకు కూరగాయలు, 200 మంది పారిశుధ్య కార్మికులకు వెజ్ బిర్యానీ, పండ్లు, నిత్యావసరాలు పంపిణీ చేసిన @JanaSenaParty అధికార ప్రతినిధి శ్రీ @JSPpvmahesh
గారు.

#JanaSenaForPeople
#IndiaFightsCorona
https://twitter.com/appusammangi/status/1246063768674529281?s=19

#JanaSenaForPeople
#IndiaFightsCorona
https://twitter.com/MTMJanasena/status/1243799528882327553?s=19

#JanaSenaForPeople
#IndiaFightsCorona
https://twitter.com/AgniPRASHAD/status/1245581210014740487?s=19

#JanaSenaForPeople
#IndiaFightsCorona
https://twitter.com/chandrasekarJSP/status/1247022554126012416?s=19

#JanaSenaForPeople
#IndiaFightsCorona
https://twitter.com/bhemamani/status/1244471188954505216?s=19
#JanaSenaForPeople
#IndiaFightsCorona
https://twitter.com/CharanC97735560/status/1247138036728516608?s=19

#JanaSenaForPeople
#IndiaFightsCorona
లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసేందుకు, వందలాది పేద కుటుంబాలకు కూరగాయలు పంచేందుకు సిద్ధం చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లా, ఉంగుటూరు నియోజకవర్గ జనసైనికులు.

#JanaSenaForPeople #IndiaFightsCorona
తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న నిరుపేద వలస కూలీలకు చెన్నూర్ జనసేన నాయకుల ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు అందిచారు.

#JanaSenaForPeople
#IndiaFightsCorona
లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రాజమహేద్రవరంలోని పేదవారికి నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేసిన చేసిన @JanaSenaParty నాయకులు శ్రీ అను శ్రీ సత్యనారాయణ గారు.

#JanaSenaForPeople
#IndiaFightsCorona
కృష్ణా జిల్లా, గుడివాడ పట్టణంలో లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న నిరుపేద వలస కూలీలకు గుడివాడ జనసేన నాయకుల ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు అందిచారు.

#JanaSenaForPeople
#IndiaFightsCorona
జనసేనాని స్ఫూర్తితో మంచాల గ్రామంలో కూరగాయలు, పండ్లు పంపిణీ చేసిన జనసేన వీరమహిళ రమాదేవి పాకనాటి గారు.

#JanaSeva #IndiaFightsCorona
ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మరియు తెలంగాణ ఇన్చార్జి శంకర్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఖమ్మం, జీసస్ వృద్ధాశ్రమం నందు వెజిటేబుల్ రైస్ మరియు మెడిసిన్స్ పంపిణీ చేసిన ఖమ్మం నగర జనసైనికులు.

#JanaSeva
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,విశాఖపట్నంలో లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు విశాఖపట్నం వెస్ట్ జనసేన కార్యకర్తలు నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు అందిచారు.

#JanaSeva
తెలంగాణ రాష్ట్రం, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న నిరుపేద వలస కూలీలకు కుత్బుల్లాపూర్ జనసేన నాయకుల ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు అందిచారు.

#JanaSeva
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జనసేన PAC సభ్యులు శ్రీ @JSPManuKranth గారి ఆధ్వర్యంలో జనసైనికుల సహాయ కార్యక్రమాలు.
#JanaSeva https://twitter.com/JSPManuKranth/status/1250729013057732609?s=19
#JanaSeva https://twitter.com/dasarikiran4ppl/status/1251407831485448194?s=21
ప్రజలకు ఉచితంగా మాస్కులు అందించేందుకు జగ్గంపేట జనసేన నాయకులు శ్రీ @PatamsettiSury2 గారికి 25,000 విరాళం అందించిన NRI - UK జనసైనికులకు అభినందనలు.

#JanaSeva
#JanaSeva https://twitter.com/Sathagni/status/1251830953334497283?s=19
#JanaSeva https://twitter.com/NameisGovardhan/status/1252230578700611590?s=19
#JanaSeva https://twitter.com/LalithapraveenM/status/1252232411280072704?s=19
#JanaSeva https://twitter.com/JanasenaPraveen/status/1251465450749222913?s=19
#JanaSeva https://twitter.com/TejaswiEluru/status/1252504211817820161?s=19
శ్రీ @PawanKalyan గారి స్పూర్తితో తూర్పుగోదావరి జిల్లా, పి. గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట గ్రామంలో 100 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన జనసైనికుడు కొప్పోనీడి సాయిసూర్య.

#JanaSeva
శ్రీ @PawanKalyan గారి స్పూర్తితో, లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గంలో పేదలకు ఆహారాన్ని అందించిన జనసైనికులు.

#JanaSeva
శ్రీ @PawanKalyan గారి స్పూర్తితో, లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పశ్చిమ గోదావరి జిల్లా, ఉంగుటూరు నియోజకవర్గంలో పేదల కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన జనసైనికులు.

#JanaSeva
శ్రీ @PawanKalyan గారి స్పూర్తితో, లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచులకు, పేద ప్రజల కుటుంబాలకు దాతల సహకారంతో నిత్యావసరాలు పంపిణీ చేసిన నల్లమల అటవీ ప్రాంతానికి చెందిన శివ, శ్రీకాంత్, తులసి, శ్రీను, మల్లేష్, నాగయ్య తదితర జనసైనికులు

#JanaSeva
సేవ, సహాయ కార్యక్రమాలకు ఇబ్బంది కలుగకుండా చూస్తూ, నిరంతరం ప్రజా భద్రత కోసం శ్రమిస్తున్న ఖమ్మం నగర పోలీస్ అధికారులకు శానిటైజర్లు, వాటర్ బాటిల్స్, ఆహారం అందజేసిన ఖమ్మం నగర జనసైనికుడు.

#JanaSeva
శ్రీ @PawanKalyan గారి స్పూర్తితో, లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న గుడివాడ, సాయి నగర్ ప్రజలకు వేమూరి త్రినాధ్ గారి ఆధ్వర్యంలో నిత్యావసరవస్తువుల పంపిణీ చేసిన జనసైనికులు బూరగడ్డ శ్రీకాంత్, ఓబిలిశెట్టి సతీష్, అజయ్ తదితరులకు హృదయపూర్వక అభినందనలు.

#JanaSevaByJanaSena
శ్రీ @PawanKalyan గారి స్పూర్తితో, లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న కర్ణాటక, రాయచూరు లో పేద ప్రజల కుటుంబాలకు దాతల సహకారంతో నిత్యావసరాలు పంపిణీ చేసిన జనసైనికులు తిరుమల రెడ్డి, తేజస్వి, రామారావు, హరి బాబు, కేశవ లకు @JanaSenaParty తరపున హృదయపూర్వక అభినందనలు. #JanaSevaByJanaSena
శ్రీ @PawanKalyan గారి స్పూర్తితో, లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న అద్దంకి నియోజకవర్గ ప్రజలకు సహాయ, సేవ కార్యక్రమాలు చేస్తున్న జనసైనికుడు గోరంట్ల సాయి కి హృదయపూర్వక అభినందనలు.

#JanaSevaByJanaSena
శ్రీ @PawanKalyan గారి స్పూర్తితో, లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న కురుపాం నియోజకవర్గ ప్రజలకు సహాయ, సేవ కార్యక్రమాలు చేసిన జనసైనికులు గౌరీశంకర్, శివ ప్రసాద్, క్రాంతి కుమార్, కుమార్ గార్లకు హృదయపూర్వక అభినందనలు.

#JanaSevaByJanaSena
శ్రీ @PawanKalyan గారి స్పూర్తితో, లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న కురుపాం నియోజకవర్గ ప్రజలకు సహాయ, సేవ కార్యక్రమాలు చేసిన జనసైనికులు రాజా, దుర్గాప్రసాద్, మొహమ్మద్ గార్లకు హృదయపూర్వక అభినందనలు.

#JanaSevaByJanaSena
శ్రీ @PawanKalyan గారి స్పూర్తితో, లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న చీపురుపల్లి నియోజకవర్గ ప్రజలకు సహాయ, సేవ కార్యక్రమాలు చేసిన జనసైనికులకు హృదయపూర్వక అభినందనలు.

#JanaSevaByJanaSena
శ్రీ @PawanKalyan గారి స్పూర్తితో, లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పార్వతీపురం నియోజకవర్గ ప్రజలకు సహాయ, సేవ కార్యక్రమాలు చేసిన జనసైనికులు బాబు పాలూరు, కోట్ల పకీరు, సాయి, శివ, నాని, చైతన్య, కిరణ్, రవితేజ, తిలక్, ప్రవీణ్ గార్లకు హృదయపూర్వక అభినందనలు.

#JanaSevaByJanaSena
శ్రీ @PawanKalyan గారి స్పూర్తితో, లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకు సహాయ, సేవ కార్యక్రమాలు చేసిన జనసైనికులు శివ, నాగు గొల్లపల్లి గార్లకు హృదయపూర్వక అభినందనలు.

#JanaSevaByJanaSena
శ్రీ @PawanKalyan గారి స్పూర్తితో, లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న విజయనగరం నియోజకవర్గ ప్రజలకు సహాయ, సేవ కార్యక్రమాలు చేసిన జనసైనికులు సర్వ మంగళం, త్యాడా రామకృష్ణ, పిడుగు సతీష్, రాజేష్ గార్లకు హృదయపూర్వక అభినందనలు.

#JanaSevaByJanaSena
శ్రీ @PawanKalyan గారి స్పూర్తితో, లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలకు సహాయ, సేవ కార్యక్రమాలు చేసిన వీరమహిళ తుమ్మ లక్ష్మీరాజ్ గారికి హృదయపూర్వక అభినందనలు.

#JanaSevaByJanaSena
శ్రీ @PawanKalyan గారి స్పూర్తితో, లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలకు సహాయ, సేవ కార్యక్రమాలు చేసిన జనసైనికులు పల్ల రాంబాబు, వంశీ, రమణ, శివాజీ గార్లకు హృదయపూర్వక అభినందనలు.

#JanaSevaByJanaSena
శ్రీ @PawanKalyan గారి స్పూర్తితో, లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న సాలూరు నియోజకవర్గ ప్రజలకు సహాయ, సేవ కార్యక్రమాలు చేసిన జనసైనికులు రిషి కుమార్, శ్రావణ్ గార్లకు హృదయపూర్వక అభినందనలు.

#JanaSevaByJanaSena
శ్రీ @PawanKalyan గారి స్పూర్తితో, లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న గజపతినగరం నియోజకవర్గ ప్రజలకు సహాయ, సేవ కార్యక్రమాలు చేసిన జనసైనికులు హరీష్, జగన్, పండు, నాని, శ్రీను, ఆదినారాయణ గార్లకు హృదయపూర్వక అభినందనలు.

#JanaSevaByJanaSena
శ్రీ @PawanKalyan గారి స్పూర్తితో, లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న S. కోట నియోజకవర్గ ప్రజలకు సహాయ, సేవ కార్యక్రమాలు చేసిన వీరమహిళ వబ్బిన గౌరీశ్వరి గారికి హృదయపూర్వక అభినందనలు.

#JanaSevaByJanaSena
You can follow @JSPShatagniTeam.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: