చంద్రబాబు గారి క్రైసిస్ మేనేజ్‌మెంట్ నాలెడ్జ్ మీద ఒక థ్రెడ్
Oct-2018: ఉత్తరాంధ్రని వణికించిన తిత్లీ తుఫానును ఎదుర్కోవడంలో CBN హయాంలో మన రాష్ట్రం ఏ విధంగా సఫలీకృతమైందో తెలుసుకుందాం. తుఫాను తీరం దాటే ప్రదేశాన్ని బాబుగారి మానసపుత్రిక RTGS పక్కాగా అంచనా వేసింది. (1/n) @ncbn @JaiTDP

కేంద్రసంస్థ IMD అంచనాలకు భిన్నంగా RTGS అంచనా ప్రకారం శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారధి సమీపంలో ప్రచండమైన గాలులతో తుఫాను తీరం దాటింది
RTGS సూచనల మేరకు తుఫాన్ తీరం దాటగానే జేసీబీలు ఆయా గ్రామాల్లో రంగంలోకి దిగి రహదారుల్లో అస్తవ్యస్తంగా ఉన్న చెట్లను తొలగించాయి(2/n)

ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న బాబుగారు తుఫాను బారిన పడ్డ ఊళ్లకు ప్రత్యేక అధికారులను నియమించారు
యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సౌకర్యం పునరుద్ధరింపచేసారు. తిత్లీ బాధితుల నుండి 1100 కేంద్రానికి వచ్చే ప్రతీ సమస్యను వెనువెంటనే పరిష్కరించేలా యంత్రాంగాన్ని సిద్ధం చేసారు(3/n)

ఇల్లు కోల్పోయిన బాధితులకు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం కల్పించడంతో పాటు ఉచితంగా భోజనం పెట్టించారు.
జనజీవనం సాధారణ స్థితికి చేరుకునే వరకు ఆహారానికి లోటు లేకుండా రేషన్ కార్డులతో సంబంధం లేకుండా బియ్యం,కూరగాయలు,నిత్యావసర సరుకులున్న కిట్లు ప్రతి ఇంటికీ ఉచితంగా పంపిణీ చేసారు.(4/n)

తిత్లీ బారిన పడ్డ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించగానే కాల్ సెంటర్ నుండి బాధిత గ్రామాలకు కాల్ చేయించి నిత్యావసర వస్తువులు, త్రాగునీరు వంటి మౌలిక సౌకర్యాలపై ఆరా తీస్తూనే పంటలకు,ఇళ్లకు, పశువులకు నష్టపరిహారం అందించడం కోసం యుద్ధ ప్రాతిపదికన ఎన్యుమరేషన్ మొదలుపెట్టించారు (5/n)
కేంద్రం ఇచ్చిన అరకొర సాయానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు జోడించి తుఫాన్ కారణంగా నష్టపోయిన అన్నిపంటలు, పశుపక్ష్యాదులకు, ఆక్వా,పాడి రైతులకు, జీవనాధారమైన తాటిచెట్లు కూలిపోవడంతో కల్లుగీత కార్మికులకు,మగ్గాలు నష్టపోయిన చేనేతలకు ఇలా అందరికీ పారదర్శకంగా నష్టపరిహారం అందించడం జరిగింది.(6/n)
అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం విపత్తులు సంభవించినప్పుడు విద్యుత్ సౌకర్యం తిరిగి రీస్టోర్ చేయడానికి ఒక్కోసారి కొన్నివారాలు పడుతుంది
పనిరాక్షసుడు CBN మాత్రం తిత్లీ వచ్చినప్పుడు తాను ఉరుకులు పెడుతూ ఉద్యోగుల్ని పరుగులు పెట్టించి మౌలిక సదుపాయాల్ని సాధారణస్థితికి తీసుకొచ్చాడు (7/n)