ప్రధాని @narendramodi గారు ఇచ్చిన ఐక్యత కార్యక్రమాన్ని విమర్శించిన ఎం.పి @asadowaisi వ్యాఖ్యలను ఖండిస్తున్నాను.
వైద్యులకు కృతజ్ఞత తెలపని మూర్కుడు ఒవైసీ.
(1/6)
దేశవ్యాప్తంగా డాక్టర్లపై భౌతిక దాడులు,బూతులు తిట్టడం,ఉమ్మివేయడం వంటి ముర్కాపు చర్యలు చేసినా,వైద్యులు సహనంతో సేవలు అందిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ దీపం వెలిగించమంటే మతమౌఢ్యంతో చూడటం @asadowaisi అవివేకానికి నిదర్శనం.మత రాజకీయాలు మానుకోవాలి.
(2/6)
కరోనా బారిన పడి అంతమంది బాధపడుతుంటే ఒవైసీ హాస్పిటల్ ను ఐసోలాషన్ వార్డుకు ఇచ్చి వాళ్లకు ధైర్యం చెప్పలేని అజ్ఞాని @asadowaisi.ఒవైసీకి దమ్ముంటే డాక్టర్లపై,నర్సులు,పోలీసులు,ఆశావర్కర్లలపై దాడులను ఆపాలి.
(3/6)
దీపం వెలిగించి చూడు.దాని శక్తి,వెలుగుతో నీకు జ్ఞానం వస్తుంది.ఆదివారం రాత్రి నీ దారుసలేంపైకి వెళ్లి చూడు ప్రజల స్పందన నీకు కనువిందు చేస్తది.నువ్వు ఆపితే ఆగే కార్యక్రమం కాదు గుర్తుంచుకో @asadowaisi.
(5/6)
పేదప్రజలకు ఇబ్బంది ఉందనే కేంద్ర ప్రభుత్వం బియ్యం,పెన్షన్,గ్యాస్,జన్ ధన్ ఖాతాల్లో డబ్బులు వేస్తున్న విషయం తెలియని ఎంపీగా @asadowaisi ఉండటం సిగ్గుచేటు.రాజకీయ పబ్బం గడపడానికి నీతిమాలిన విమర్శలు చేయడం తగదు.
(5/6)
దేశ ఐక్యతకు మోదీజీ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.వైద్యులకు మనోధైర్యం అందించే కార్యక్రమంలో ప్రతి ఒక్క భారతీయుడు పాల్గొనాలి.ఆదివారం రాత్రి 9 గంటలకు 9 దీపాలు వెలిగించాలి.
(6/6)
You can follow @bandisanjay_bjp.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: