“Sree vaariki prEmalEkha” mallOpaari.
Ok, time to compile all the excellent thitlu from this movie.
“నవ రంధ్రాల్లోనూ మైనం కూరుతా తలమాసిన కుంక”
“తెగి పోయిన పాత చెప్పు ఉంగరం”
“ఆక్కు పక్షి, అశుద్ధ భక్షి”
And this is still the first scene.
“నూటిరవై గరిటెలతో కడుపులో దేమేస్తున్న ఫీలింగ్”
“లక్ష్మనుడంటే NT రామారావు గారి తమ్ముడు“
“చాలా సేపయ్యింది గురూ, ఓ రౌండు టయిమయ్యుంటుంది” (పత్తాల batch)
“ఆరు జోకర్లు పడి కూడ లైఫ్ లేనివాడు”
Ok, time to restart this.
కొడి పెట్టలా వాయిస్ నువ్వుాను భీమా లేకుండానే చస్తావు ఐడియట్
ఛిఛీ ధృతరాష్టృడి పుట్టక పుట్టినా పోయేది
You can follow @naveengmc.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: