A Small Video Thread On #SHIVAhttps://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👇" title="Rückhand Zeigefinger nach unten" aria-label="Emoji: Rückhand Zeigefinger nach unten">

#శివ ఇండస్ట్రీ హిట్ కాదు ఇండియా...
శివ సినిమా కాదు చరిత్ర...

1/5
ఒక సినిమా చరిత్రని సృష్టించొచ్చు...
ఒక సినిమా చరిత్రలో నిలిచిపోవచ్చు...కానీ ఒక సినిమాయే చరిత్ర అవటం శివకే చెల్లింది

2/5
రిలీజ్ అయ్యిన నాలుగో రోజు నుండి ఆంధ్ర దేశమంతటా ఒక్కటే చర్చ UnOfficial గా కాలేజీలకు హాలిడేస్ ఇచ్చేసారు కుర్రాలంత సైకిల్ చైన్లు పట్టుకుని రోడ్లమీద తిరగసాగారు నాగార్జున లాగ చొక్కా చేతులు బుజం పైకి మడిచి కాలర్ పైకి లేపి స్టైలిష్ గా నడిచే వారు

3/5
కలెక్షన్స్ రికార్డ్స్ హౌస్ ఫుల్స్ అంటే ఏంటో కళ్ళు చెదిరే విదంగా కళ్ళకు కట్టినట్లు చూపిన సినిమా శివ, మొదటివారం 75 లక్షలు, ఈ సినిమా వసూల్ చేసిన వాటిని కలెక్షన్స్ అనకూడదు చరిత్ర అనాలి...

4/5
Pan India స్టార్ ఇమేజ్ 30 ఏళ్ల క్రితమే చవిచూసిన హీరో నాగ్, Pan India ఇమేజ్ ఎప్పుడో రుచి చుసిన సినిమా శివ...

శివ సినిమాని అవార్డ్స్ తో కొలవాలనుకోటం అతిపెద్ద అమాయకత్వం All Time 100 Indian Films లో శివ సినిమా ఒకటి..

5/5
You can follow @SandeepKING_.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: