ఒక చాలెంజ్ !
వై.యస్ కుటుంభం మీద ఎప్పుడు ఆదారాలు లేని తప్పుడు ప్రచారాలే కాని హిందు ధర్మం అని చెప్పుకునే వాళ్ళు ఆయన చెసిన మేలు ఎందుకు చెప్పరు ?
ఒక హిందువు గా నేను అడుగుతున్నా - మీకు నిజంగా రాజకీయ ఉద్దేశం లేకుండా హైందవ ధర్మం మీద మక్కువ ఉంటే వీటిని ప్రచారం చెయండి.

అప్పుడు మీరు నిజమైన హైందవ పరిరక్షకులు అని నమ్ముతాము.
వై.యస్.ర్ హిందు ధర్మం కి వ్యతిరకంగా చెసిన పని ఒక్కటి చూపియండి, మేము ఆయన చెసిన మేల్లు G.O లతొ సహా చూపిస్తా !

ఇందులొ ముఖ్యమైనది
హిందు దేవాలయాల ముందు అన్యమత ప్రచారం నిషిద్దం అనే జీ.ఒ తీసుకురావటం (జి.ఒ నెంబర్ 747 -- 2007 జూన్ 2 ) ఈ సాహసం బి.జే.పి పాలిత రాష్ట్రం లొ కూడా చెయలేక పొయారు - మొడి , శివసేన లాంటి వాళ్ళు కూడా చెయని సహాసం హిందు ధర్మం కొసం వై.యస్ చెశారు)

**ఇవే ఆక అనేకం ఉన్నాయి**
తిరుమల తిరుపతి తొ వై.యస్ కి ఉన్న అనుభంధం ప్రత్యేకంగా చెప్పుకొవాలి. తన పధవి సమయం లొ ప్రత్యేక పూజల కొసం వై.యస్ తిరుమలకి సుమారు 25 సార్లు వెళ్ళి వెంకటేశ్వరునికి అనుగ్రహం కొరుకున్నారు.

2006 లొ విడుదల చెసిన ఒక జి.ఒ ని తప్పుడు అర్దాలు వచ్చే లా పచ్చ మీడియా సాయం తొ ప్రచారం చెసారు, దీని సారాంసం తిరుమల ని రెండు కొండలు చెయాలి అని ఉంది అని తప్పుడు ప్రచారం చెస్తే , వై.యస్ అదే 2006 ఆగస్టు న తిరుపతి లొ "యస్.వి వేదిక్ విశ్వ విద్యాలయం" ప్రారంబిస్తు తప్పుడు ప్రచారాలు ఆపాలి
ఎట్టి పరిస్తుతులలొను తిరుమల, ఏడు కొండలు అంగులం కూడా కదిలించాలి అనే ఉద్దేశం లేదు అని, ఆ పాపం కి వడికట్టాము అనే ప్రచారం మానుకొవాలి అని హితవు పలికారు.
2007 జూన్ 2 న వై.యస్ తిరుమల ఏడు కొండల మీద ఇంకా రాష్టం లొ 19 ప్రధాన ఆలయాల దగ్గర ఎక్కడా అన్యమత ప్రచారం జరగటానికి వీలు లేదు

అని అర్డిన్నెన్స్ పాస్ చేసారు. (జి.ఒ నెంబర్ 747 -- 2007 జూన్ 2 ) ఈ సాహసం బి.జే.పి పాలిత రాష్ట్రం లొ కూడా చెయలేక పొయారు - మొడి , శివసేన లాంటి వాళ్ళు కూడా చెయని సహాసం హిందు ధర్మం కొసం వై.యస్ చెశారు)
ఏడూ కొండలను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి తిరుమల తిరుపతి దేవస్థానం కి అప్పగించి ఏడు కొండలపై పూర్తి అధికారాలను దేవస్థానం కి అప్పగించారు.
తిరుపతి కొండ దిగువ భాగం లొ ఉన్న కొదండ రామ స్వామి ఆలయం లొ దీక్షుతులు అనే పేద పూజారి దేవుని హారం తీసి 8 లక్షలకు తాకట్టు పెట్టి

డబ్బు తెచ్చుకున్నారు , ఇది గుర్తించిన ప్రభుత్వం ఆ పూజారి మీద, నగ తకట్టు పెట్టుకున్న వ్యక్తి మీద సెక్షన్ 406 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ , 381 సెక్షన్ కింద కేసు పెట్టి రిమాండుకు పంపారు !
దీనిని సాకుగా చూపి వై.యస్ ప్రభుత్వం దేవుని నగలు, విగ్రహాలు,వెంకటేశ్వరుని వజ్రాలు దొబ్బెసారు

అని డూప్లికేట్ నగలు పెట్టారు అని తెలుగు దేశం నింద వేసింది,
వెంకటేశ్వరుని ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడారు తెలుగుదేశం వారు. ఇలాగే 1998 లొ చంద్రబాబు హయాము లొ బెజవాడ కనక దుర్గమ్మ కిరీటం పొతే దానిని సాకుగా చూపి చంద్రబాబు మీద వారి ప్రభుత్వం మీద దొబ్బేసారు అని వై.యస్ నిందలు వేయలేదు.

వైయస్ నిరాధరణ కి గురి అయిన
తరిగొండ లక్ష్మీ నరసింహ దేవాలయం ,
జమ్మలమడుగు నరపుర వెంకటేశ్వర స్వామి దేవాలయం,
కడప గండి ఆంజనేయ దేవాలయం,
నగరి వరద రాజ దేవాలయం,
కొసువారిపల్లి ప్రసన్న వెంకటరమణ స్వామి దేవాలయం,
తొండమనాడు శ్రీదేవి భూదేవి సమేత వెంకటెశ్వర స్వామి దేవాలయం

దేవుని కడప లక్మీ వేంకటేశ్వరా దేవాలయాలని తిరుమల దేవస్థానం కింద చేర్చి వాటికి భక్తుల పెరిగేలా చేసారు.
తిరుమల భద్రతను మరింత పెంచి, ప్రత్యేక శిక్షణ, ఉగ్రవాదులను సైతం ఎదుర్కొనేందుకు ఆక్టోపస్ భద్రతా దళాన్ని తిరుమలకు అందించారు !

వై.యస్ రాజశేఖర రెడ్డి గారి హయాము లొ 100 కొట్లొ తొ శ్రీవారి ఆనంద నిలయాన్ని స్వర్ణమయం చెసారు .( ఇక్కడ విమాన వెంకటేశ్వరుడు కూడా కొలువై ఉండటం తొ దీనిని విమాన ప్రాకారం అనికూడా అంటారు).
ఇంకా కళ్యాణమస్తు అనె పధకం పెట్టి దాని ద్వారా పేదావారికి తిరుమలలొ సాముహికా వివాహాలని జరిపించారు,

వారికి వివాహం జరిగిన వెంటనే వెంకటేశ్వరుని దర్శించుకొవటానికి వసతులు కల్పించారు.
ఇంకా వేలివేసిన వారిని , నమ్మకం తొ కాకుండా అవసరాలకొసం మతం మారిన వారిని, తిరిగి హిందు మతం లొకి రప్పించటానికి వెంకటేశ్వరుని కళ్యాణ మహొత్త్సవాలని మెట్రొ నగరాలలొ , మురికి వాడలలొ , దళిత వాడలలొ

"దళిత గొవిందం" అనే పేరు తొ నిర్వహించేలా చర్యలు చెప్పటారు.
ఇందులో భూమన కరుణాకర్ రెడ్డి గారి కృషి ఎంతో ఉంది.
అంతటి తో ఆగకుండా భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం కి ఒక టీవీ ఛానల్ ఉండాలి అని SVBC ని ప్రారంభించారు!
భూమన కరుణాకర్ రెడ్డి మానస పుత్రిక SVBC !

వైస్సార్ కూడా పూర్తి సహాయ సహకారాలు అందజేశారు !
తిరుమల ఆలయ సిబ్బంది తప్పనిసరి సంప్రదాయ వస్త్రధారణ చేసేవిధంగా నియమాలను చేపట్టింది వైయస్సాఆర్ హయం లోనే.
క్యూ లైన్ లలో భక్తులు ఎక్కువ సేపు ఉంటె వారికి అల్పాహారం, పాలు అందించే అన్నప్రసాదం కార్యక్రమం చేపట్టింది వైయస్సాఆర్ హయం లోనే.

దళిత వాడలొ రామాలయం కట్టుకునేవారికి ప్రభుత్వం తరుపున లక్ష రూపాయలు మంజూరు చేసారు.
పూజారులకి , పండితులకి (ఆయిషు మాన్ భవ) అనే స్కీం ద్వరా ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా చెసారు.
రుణ దేవుని అనుగ్రహం కొసం చెన్నై, హైద్రాబాద్ లొ "సత కుందాత్మక హొమం" నిర్వహించారు

"గీతా గొవిందం" అనే పేరుతొ జైలు లొ ఉన్న ఖైదీలలొ పరివర్తన తెప్పించటం కొసం ఉచితంగా భగవత్ గీత లు పంచారు.
"పద్మావతి అమ్మవారి పుస్తక ప్రసాదం" పేరుతొ పేద వారికి టి.టి.డి సాయం తొ స్కూలు పుస్తకాలు పంచారు.
"శ్రవణం" అనే పేరుతొ పుట్టిన పసి పిల్లలకి టి.టి.డి సాయం తొ

చవిటి సమస్య ఉంటే దాన్ని గ్రహించి బాగుచేసే చర్యలు తీసుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్తానం లొ పని చెసే వారికి ఇళ్ళు కట్టుకొవటానికి స్థలాలని ఇచ్చారు వై.యస్.ర్
స్వామివారి లడ్డు మొదలైన ప్రసాదం తయారు చెసే పొటూ కార్మికులకి, పూజారులకి , పల్లకీ మొసే వారికి వేతనాలు పెంచారు.

వై.యస్ ముఖ్యమంత్రి గా ఉండి కూడా దేవునికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు తప్ప మీగత సమయం లొ ప్రొటొకాల్ కొరుకునేవారు కాదు దర్శనం కి వైకుంఠ క్యు కాంప్లెక్స్ ద్వారానే వెల్లే వారు , ముఖ్యమంత్రి వచ్చారు అని అధికారులు జనరల్ దర్శనం ని ఆపితే దానికి ఆయన ఒప్పుకునేవారు కాదు
అర్చకులకి వేతనం వై.యస్ 3000 నుండి 10,000 చెసారు.
అర్చకులకి 75 కొట్ల వెల్ఫెర్ ఫండ్ ఇచారు వై.యస్, కొడుకులు గాని కుతుళ్ళు గాని పెళ్ళి చెయాలి అనుకున్నప్పుడు ,విద్యా సౌకర్యాలు కలగ చెయాలి అనుకున్నప్పుడు , గ్రుహాలు కట్టుకొవాలి అనుకున్నప్పుడు ఈ వెల్ఫెర్ ఫండ్ నుండి లొన్ తీసుకునేవారు.

అర్చకులు, దేవాదయ చట్టం ఆద్వర్యం లొ లేని 24,000 దేవాలయాలలొ దూప దీప నైవేద్యం కి నొచుకొని వాటిలొ మొదటవిడతగా 3,500 దేవాలయాలు గుర్తించి, నేలకు 2,500 మంజూరు చేసారు నేల నేల దీనిమీద వై.యస్ పెట్టిన కర్చు కొటి రూపాయలు , ద్దింతొ దూప దీప నైవేద్యం కి నొచుకొని ఆలయాలకి వెలుగు తెప్పించారు వై.యస్
2008 ఏప్రిల్ లొ వై.యస్ తిరుమల వెంకటేశ్వరునికి 1.5 కేజి బంగారపు దండ కానుకగా సమర్పించుకున్నారు
పవిత్రమైన వేంకటేశ్వరుని సన్నిది తిరుమల కాలుష్య భారిన పడకూడదు అని 2009 జనవరి లొ తిరుమల లొ ప్లాస్టిక్ ని నిషేదించారు
లడ్డూ ప్రసాదానికి పేపర్ బ్యాగ్స్ వాడాలి అని ఉత్తరువులు విడుదల చేసారు

భక్తుల సౌకర్యం కొసం, హిందు ధర్మం వ్యాప్తి కొసం, తిరుమల విషిష్టత పెంచటం కొసం వై.యస్ హయాము లొ 2008 జులై 7 న ఏర్పాటు చేసిన వెంకటేశ్వర భక్తి చానల్ గురించి చెప్పారు.
గర్భ గుడి లొపల కెమారాలకి ప్రవేశం లేదు కాబట్టి , గుడి లొపల జరుగుతున్న పూజలు చానల్ ద్వారా ప్రసారం చెయటం కొసం భక్తుల

సౌకర్యం కొసం గర్భగుడిలొ జరుగుతున్నటే ఆగమ శాస్త్రం అనుసరిస్తు ఒక నమూనా ఆలయం నిర్మించి వీటిని కామారాల ద్వార షూట్ చేసి భక్తి చానల్ లొ వేసే లా చేశారు.
అప్పటి దాక తరాలుగా లడ్డు తయారి శాల ఒక్కటే ఉండేది , వై.యస్ హయాము 2006 లొ గుడి వెలుపల రెండవది నిర్మించారు.

ఈ రెండు వంట శాలల ద్వార రొజు 3 లక్షల లడ్డులు తయారు చేస్తారు.
తిరుపతి లడ్డు అని చెప్పి దొంగ వ్యారం చేసేవాళ్ళు , బ్లాక్ మార్కెట్ చెసేవాళ్ళు , మద్యవర్తుల బారిన పడకుండా ఉండటం కొసం వై.యస్ హయాము 2008 లొ తిరుమల తిరుపతు దేవస్తానం ఆద్వర్యం లొ జియాగ్రఫికల ఇండికేషన్ ఆఫ్ గూడ్స్

(జి.ఐ) కి పేటెంట్ కొసం అప్లై చేసారు , అది 2009 సప్టెంబర్ 15 న (వై.యస్ చనిపొయిన 13 రొజులకి ) ఆమొదం పొందింది - ఎవరు శ్రీవారి లడ్డు ని కాపి కొట్టిన , తిరుపతి లడ్డు అని అమ్మినా చట్టపరమైన చర్యలు ఉండేలా పేటెంట్ హక్కు సాదించారు.
రెండొసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే జూన్ 16 -2009 న వేంకటేశ్వరుని అసీస్సులు కొసం తిరుమల వచ్చి వెంకటేశ్వరుని దర్శనం చెసుకుని ఆతరువాత తిరుమల కొండ పైన భక్తుల పెరుగుతున్నారు అందుకని కొన్ని అదనంగా అతిది గ్రుహాలు నిర్మాణం చెపట్టాలి అనే ఉద్దేసం తొ తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజినీర్లు
వారి ప్లాన్ చూపిస్తే , వై.యస్ అక్కడికక్కడే, ఉన్న అతిది గ్రుహాలు చాలు ఇంకా కావాలి అంటే తిరుపతి లొ కట్టుకొండి ఇంకమీద తిరుమలలొ ఒక్క గ్రుహం కూడా కట్టటానికి వీలు లేదు ఇంకా కట్టి కాలుష్యం తొ తిరుమల ఆహ్లాద వాతావరణం ని పాడుచేయద్దు అని ఇంజినీర్లు తొ అన్నారు.
(జి.ఒ నెం బర్ 338) ఈ జీఓ లో తిరుమలలో 27.5 చదరపు కి.మీలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి, కార్యాలయాలు, ఫంక్షన్ హాళ్ళు, యాత్రికులకోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి అది రాగానే వైస్సార్ ప్రభుత్వం 2007 జూన్ 2న ఏడు కొండలు అంటే శేషాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి
వెంకటాద్రి, ౠషబాద్రి తిరుమలకి సంభందిచిన పవిత్ర ప్రదేశం అని జి.ఒ నెంబర్ 746 ని విడుదల చేశారు , దీని తొ పాటు రాష్ట్రం లొ ఉన్న దేవాలయాల దగ్గర అన్యమత ప్రచారం నిషిద్దం అని 747 జి.ఒ జారీ !
ఎల్లో మీడియా తో కలిసి చంద్రబాబు బాగా దుష్ప్రచారం చేసాడు తిరుమల లో 5 కొండలు టీటీడీ వి కావు అని !