డైలాగ్ త్రెడ్ ఆఫ్ సింగిల్స్ 🔥🔥

#SingleLifeEyBetter
#BornToBeSingle

ఒకరికి నేను నచ్చకపోతే అది నా ప్రాబ్లమ్ కాదు వాళ్ళ ప్రాబ్లెమ్
#SingleLifeEyBetter
#BornToBeSingle
ఆడపిల్లలు ఎంత తొందరగా ప్రేమిస్తారో అంతా తేలిగ్గా మర్చిపోతారు
వాళ్ళు అంతే రా జీతం ఇస్తే పని చేస్తారు బోనస్ ఇస్తే ప్రేమిస్తారు ఇంతకంటే మంచి ఉద్యోగం దొరికితే వదిలేస్తారు
#SingleLifeEyBetter
#BornToBeSingle
వద్దు తాతయ్య అమ్మ నాన్న లేకుండా ఇంత కాలం బ్రతికాను ఒక అమ్మాయి లేకుండా మిగతా జీవితం గడపలేనా
#SingleLifeEyBetter
#BornToBeSingle
ఒక్క విషయం గుర్తుపెట్టుకో సుబ్బారావు పెళ్లి అంటే నూరేళ్ళ పంట కాదు ఎవరీ డే మంట 🔥కరెంట్ తీగలెక్కి ఆడుకుంటా అంటావేంటయ్యా కాకిలా మాడిపోతావ్
#SingleLifeEyBetter
#BornToBeSingle
అబ్బాయిలకు ప్రేమించడానికి తక్కువ టైం పట్టొచ్చు కానీ మరిచిపోవడానికి ఒక జీవిత కాలం సరిపోదు
అదే అమ్మాయిలకి ప్రేమించడానికి ఎక్కువ టైం పట్టొచ్చు కానీ ఒక్క క్షణంలో మర్చిపోతారు
#SingleLifeEyBetter
#BornToBeSingle
డబ్బు ఎక్కువ ఉంది కదా అని కనిపించిన ప్రతి దాన్ని కొనెయ్యాలి అని అనుకోకండి అంకుల్ తాజ్ మహల్ చార్మినార్
నాలాంటి కుర్రోళ్ళు చూడడానికే కొనడానికి మీరు సరిపోరు
#SingleLifeEyBetter
#BornToBeSingle
నా ఆటేదో నేనే ఆడతాను ఓటమైనా గెలుపైనా నాదే కావాలీ
#SingleLifeEyBetter
#BornToBeSingle
ఒకరోజులో 8గంటలు ఎలా ప్లాన్ చెయ్యాలో తెలీదు పెళ్ళి చేసుకోని పిల్లల్ని కనేసి జీవితాల్ని తీర్చిదిద్దేస్తారు నువ్వు పౌడర్ రాసే టైమ్లో సగం నా ప్రోగ్రామ్ రాయడం మీద పెట్టి ఉంటే ఇలాంటి తప్పులు జరగవ్

నాకు అంబులెన్స్ సైరన్ అన్నా ఆడాళ్ల ఏడుపన్నా ఎలర్జీ
#SingleLifeEyBetter
#BornToBeSingle
వయసు అయిపోయిన హీరోలు అంత రాజకీయ నాయకులూ అయినట్టు ఫెయిల్ అయినా ప్రేమికులు అందరూ ఫ్రెండ్స్ అయిపోరు
#SingleLifeEyBetter
#BornToBeSingle
చిన్న మందు విషయంలోనే ఇక్కడ కాకపోతే ఇంకోచోట అని ఆగకుండా ముందుకెళ్లడం తెలిసినోడికి ఒక అమ్మాయి వల్ల జీవితం ఆగిపోకూడదని ముందుకెళ్లాలనే లాజిక్ తెలిదంటావా వాడికి
#SingleLifeEyBetter
#BornToBeSingle
నేను వెళ్తాను........ నువ్వు వెళ్ళిపోయి చాలా సేపు అయ్యింది
#SingleLifeEyBetter
#BornToBeSingle
భాద పడకు బాబాయ్ నీకూ మంచిరోజు వస్తుంది
ఆ వచ్చేదేదో ఆదివారం రమ్మని చెప్పు బాబాయ్ ఇంటి దగ్గర ఖాళీగా ఉంటాను
#SingleLifeEyBetter
#BornToBeSingle
ప్రేమ అనేది పద్మవ్యూహం లాంటిది
కుర్రాలందరం అభిమన్యుడు లాంటోళ్లం
అందులోకి ఎలా వెళ్తారో తెలుసు ఒక్కసారి లోపలికి వెళ్లాకా అందులోనుండి ఎలా బయటకు రావాలో ఎవరికి తెలియదు
#SingleLifeEyBetter
#BornToBeSingle
ఐనా పాతికేళ్ల కుర్రోడు అంటే నాలాగే ఉంటాడు అల్లరి చేస్తాడు అమ్మ నాన్నలకి తెలీకుండా సినిమాలకి వెళ్తాడు సిగరెట్లు తాగుతాడు ఫ్రెండ్స్ తో కలిసి తిరుగుతాడు వాడు అలా ఉంటెనే కరెక్ట్ గా ఉన్నట్టు
లేదా వాడ్ని ఏదైనా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి
#SingleLifeEyBetter
#BornToBeSingle
ప్రపంచంలో ఉన్న ఆడవాళ్లందరూ ఆర్డినరీయే ఏదో మాకు ఉన్న మోజు వల్ల మీరు ఎక్స్ ఆర్డినరీగా కనిపిస్తారు తప్ప మీరందరూ ఆర్డినరీయే
#SingleLifeEyBetter
#BornToBeSingle
లైఫ్ లో మనకేదైనా మిస్ అయ్యిందంటే దాని అర్థం మనం దేనికి పనికిరాము అని కాదు మనం ఇంకా దేనికో పనికొస్తామని
#SingleLifeEyBetter
#BornToBeSingle
ఒళ్ళు తడవకుండా యేరు దాటినవాడు కళ్ళు తడవకుండా ప్రేమ దాటినా వాడు ఎవడు లేదు
#SingleLifeEyBetter
#BornToBeSingle
ప్రేమ అనేది తల మీద జుట్టు లాంటిది అది ఊడకూడదని ఉంటే సాంపిల్ సోప్ వాడినా స్ట్రాంగ్ గా ఉంటుంది ఒక్కసారి అది ఊడాలని డిసైడ్ అయ్యాకా లక్ష రూపాయలు పెట్టి షాంపూ వాడినా నో యూజ్
HAIR AND LOVE ARE NOT IN OUR HANDS
#SingleLifeEyBetter
#BornToBeSingle
ఒకే దిక్కున ఉదయించే సూర్యుడు నాలుగు దిక్కులా ఉదయించినా ఇంత కూడా వెలుతురు రానీ జీవితం నాది ఎందుకంటే చీకటికి చిరునామా నేను
#SingleLifeEyBetter
#BornToBeSingle
ఎంత గొంతు ఎండిపోతున్న మాత్రానా కన్నీళ్లతో గొంతుని తడుపుకోలేం కదరా
#SingleLifeEyBetter
#BornToBeSingle
నీ లైఫ్ నీకంటే ఇంపార్టెంట్ ఐతే కాదు
#SingleLifeEyBetter
#BornToBeSingle
అమ్మాయిలకు ప్రేమించడానికి టైం ఉంటుంది కానీ పెళ్లి చేసుకోవడానికి ధైర్యం ఉండదు ప్రేమించినప్పుడు పెద్దోళ్లు గుర్తుకు రారు పెళ్లి చేసుకునేటప్పుడు ప్రేమించిన వాడు గుర్తు రాడు
#SingleLifeEyBetter
#BornToBeSingle
కెరిర్ కంటే ఇంపార్టెంట్ ఏది కాదు తనక్వివాల్సిన ఇంపార్టెంట్స్ తనకిస్తే మనక్కివాల్సిన ఇంపార్టెంట్స్ ఆటోమేటిక్ గా అది మనకు ఇస్తుంది
#SingleLifeEyBetter
#BornToBeSingle
సంవత్సరం పరిచయం అయ్యి సగంలో వదిలేసి వెళ్ళిపోయిన తనకే ఫోనులో మెసేజ్ లో కలిసిన ప్రతిసారి కొన్ని వందలసార్లు చెప్పి ఉంటా నాన్నా ఐ లవ్ యూ అని అమ్మ
చివరకు తాగి ఇంటికివస్తే తిట్టకపోగా అన్నం పెట్టిన నీకు కదా చెప్పాలీ I LOVE YOU నాన్న
#SingleLifeEyBetter
#BornToBeSingle
దేవుడు చాలా దుర్మార్గుడు లక్ష్మి! కళ్లున్నాయని సంతోషించే లోపే కన్నీళ్లు కూడా ఉన్నాయి అని గుర్తు చేస్తాడు
#SingleLifeEyBetter
#BornToBeSingle
పెళ్ళి అనేది ఒకే తలుపు ఉన్నా గది లాంటిది...

పెళ్లికాని వాళ్ళందరూ ఎప్పుడు లోపలికి వెళ్దామని చూస్తుంటారు.

పెళ్లి అయిన వారందరూ బయటకి ఎలా వచ్చేద్దామా అని చూస్తుంటారు... !
#SingleLifeEyBetter
#BornToBeSingle
మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వాళ్ళు మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టే వాళ్ళు నలుగురు లేనపుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్న తేడాఏముండదు
#SingleLifeEyBetter
#BornToBeSingle

కారణం లేని కోపం
ఇష్టం లేని గౌరవం
బాధ్యత లేని యవ్వనం
గ్యాపకం లేని వృధాప్యం అనవసరం...!
#SingleLifeEyBetter
#BornToBeSingle

చూడు భాగీ
అందంగా ఉండడం అంటే మనకి నచ్చేలా ఉండటం
ఎదుటివాళ్లకి నచ్చేలా ఉండటం కాదు... !
#SingleLifeEyBetter
#BornToBeSingle
తండ్రికి భవిష్యత్తుకి భయపడని వాడు జీవితంలో పైకి రాడు

అమ్మాయిని కాదు లక్ష్యాన్ని ప్రేమిద్దాం
You can follow @GONGALI_APPAJI.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: