2014 నుండి పవన్ కళ్యాణ్ గారు చేసిన పోరాటాలు బహుశా చాలా మందికి తెలియకపోవొచ్చు.

Bcoz no support from న్యూస్ చానెల్స్ so మీ అందరికీ తెలియడం కోసం నా మిత్రుడు #ప్రవీణ్ చేసిన ఈ చిన్న ప్రయత్నం
👇👇👇👇

See Thread And Retweet ☝️☝️
1. గంగవరం పోర్టు కాలుష్యం మీద తన గళం వినిపించిన మన జనసేనని ✊
2. ఇసుక మాఫియా మీద విరుచుకుపడ్డ జనసేనని ✊
3. రేగడి మండలంలోని కిడ్నీ బాధితులకు న్యాయం చెయ్యాలి - పవన్ కళ్యాణ్ ✊
4. పర్యావరణాన్ని నాశనం చేస్తే చూస్తూ కూర్చోo - జనసేనని ✊
5. సి.పి.స్ విధానం రద్దు..
ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటాం - జనసేనని ✊
6. దోపిడీకి చిరునామా టీడీపీ - జనసేనని ✊
7. " భూముల దురాక్రమణ" విషయంలో పవన్ కళ్యాణ్ గారు నిర్వాసితులకు అండగా రెండు సమావేశాలు ఏర్పాటు చేశారు ! హామీ ఇచ్చారు - జనసేనని ✊
8. చంద్రబాబు ఇంకోసారి ముఖ్యమంత్రి కాలేరు.. - జనసేనని ✊
9. డబ్బు పంచడానికి డబ్బాలున్నాయి కానీ డంపింగ్ యార్డ్ తరలించడానికి లేవు - జనసేనని✊
10. నిలబడతా... నిలదిస్తా... - జనసేనని ✊
11. జనంలో ఉంటారు..
జనంలా ఉంటారు..

మన జనసేనని ✊✊
12. Pawankalyan Sir to take up Aqua food Park Issue 👍👍
13. Pawankalyan Urges Center to Give Special aid For #Uddanam
- The Hindu
14. Pawankalyan Back's protesting Andhra agriculture Students ✊
15. Pawankalyan Supported protest BY DCI employees against Privatisation Dredging corporation..
16. Group_2 విద్యార్థుల సమస్యల మీద ప్రభుత్వానికి నివేదించిన జనసేనని ✊
17. Vikrama Simhapuri University Issue ☝️
18. వివాదాస్పద జీవో64 రద్దు.. ✊
19. Pawankalyan garu a meeting with victims of #Thunduru Aqua food Park Issue.. !!
20. Pawankalyan Garu Lambasts CM for Neglecting His Native Chittoor District.. ☝️☝️
21. సొంత జిల్లాకి న్యాయం చెయ్యలేని సి.ఎం మన రాష్ట్రానికి ఏమి చేస్తారు...!!

- పవన్ కళ్యాణ్ ✊
22.బీల ప్రాంతం , గంగవరం పోర్టు కాలుష్యం పై జనసేనని గళం ✊✊
23. Pawankalyan promises to Fight for Dompet Fisherman, farmers.

#IndianExpress ✊
24. శ్రీకాకుళం జిల్లాలోని బీల భూముల దురాక్రమణ సమస్య మీద పవన్ గారే స్వయంగా బాధితులను కలుసుకుని బాధితులకు అండగా నిలబడ్డ జనసైనుడు ✊
25. థర్మల్ విద్యుత్ ప్లాంట్ పోరాట బాధితులకు జనసేనని పరామర్శ.. ✊
26. శ్రీకాకుళం , విజయనగరం ప్రాంతాల్లోని పవన్ కళ్యాణ్ గారి పర్యటన ✊
అక్కడ ఉన్న సామాన్యులకు పవన్ కళ్యాణ్ గారి భరోసా 🤝✊☝️
27. Fisherman problem in srikakulam district as peoples only source of income is Fishing Govt. Is Not Providing any pension insurance other benefits to Community..

- #PawanKalyan
28. 3 లక్షల మంది మత్స్యకారుల కుటుంబాల జీవితాలు అగమ్యగోచరంగా ఉన్నాయి..
పడవలు పెట్టుకోడానికి కనీస సదుపాయాలు ఉండవు.. తుపాను షెల్టర్లు ఉండవు..

- పవన్ కళ్యాణ్
29. శ్వేతా పత్రాల్లో ఉండే అభివృద్ధి బయట కనిపించదు...

- పవన్ కళ్యాణ్ ☝️✊
30. ఉత్తరాంధ్రకు తెదేపా ద్రోహం.. 😡

- పవన్ కళ్యాణ్ ✊
31. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేస్తాం..✊✊

- పవన్ కళ్యాణ్ ✊
32. భూ కబ్జాల తెదేపా 😡😡

-పవన్ కళ్యాణ్ ✊
33. పాలకొండలో గిరిజనుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా..?
పుష్కరాలకు తగలేసిన వందల కోట్ల సొమ్ముతో తోటపల్లి ప్రాజెక్టు పూర్తిఅయ్యేది..

- పవన్ కళ్యాణ్ ✊
34. సమాజ వనరులు ఉన్నాయి..!!
మానవ వనరులు ఉన్నాయి..!! వేల కోట్ల సంపద సృష్టించే అవకాశం ఉండి దోపిడీ వ్యవస్థ వల్ల శ్రీకాకుళ్ళని వెనక్కి నెట్టేశారు నాయకులు.. 😡😡

- పవన్ కళ్యాణ్ ✊
35. దోపిడీ ఆపకుంటే..
తడాఖా చూపుతా..

- పవన్ కళ్యాణ్ ✊
36. సామాన్యుల నుంచే అభ్యర్థులు.. సామాన్యులు రాజకీయాల్లోకి రావాలని కోరుకునే పార్టీ జనసేన ✊✊✊

- పవన్ కళ్యాణ్ ✊
37. బ్రాందీ వ్యాపారులు చేసి కోట్లు సంపాదించిన వాళ్ళ పాలకులు...??

- పవన్ కళ్యాణ్ ✊
38. చంద్రబాబు గారి 40 ఏళ్ల అనుభవం ప్రజలకు శ్యాపం

- పవన్ కళ్యాణ్ ✊
39. కేవలం రాజకీయ నాయకుల స్వార్ధ రాజకీయాల వల్ల ఉత్తరాంధ్రని వెనకకు నెట్టేశారు..

- పవన్ కళ్యాణ్ ✊
40. Realty Turned Agri Lands into Layouts : Pawankalyan ✊
41. గనులు.. భూములు.... ఇసుక ఇలా సహజ వనరులను అడ్డగోలుగా దోచేస్తున్నారు అధికార పార్టీ నేతలు.. 😡😡

- పవన్ కళ్యాణ్ ✊
42. టీడీపీ పాలన అంత అవినీతిమయం 😡😡😡😡

- పవన్ కళ్యాణ్ ✊
43. చీపురుపల్లి లో కనీసం డిగ్రీ కళాశాలలకి పునాదులు వేయడానికి 3 ఏళ్ళు పట్టింది..

- పవన్ కళ్యాణ్ ✊
44. చంపవతి నదిని " డంపింగ్ యార్డ్ " గా మారుస్తున్నారు..

డంపింగ్ సమస్య - నదులని కాలుష్యం తో నింపేయడమే అభివృద్ధి అనుకుంటున్నారా...?

- పవన్ కళ్యాణ్ ✊
45. సాలూరు - పంటపొలాలకి వెళ్లాల్సిన నీటిని రొయ్యల చెరువులకు పంపిస్తుంటే ఏమి చేస్తుంది ప్రభుత్వం..??

- పవన్ కళ్యాణ్ ✊
46. ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తే మరో కళింగ యుద్ధం తప్పదు 😡☝️

- పవన్ కళ్యాణ్ ✊
47. లక్షల ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయి...?

అన్ని ఉద్యోగులు వస్తే ఎందుకు వలసలు ఆగటం లేదు..?

- పవన్ కళ్యాణ్ ✊
48. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు జనసేన అండ ✊

- పవన్ కళ్యాణ్ ✊
49. అధికారం లోకి వస్తే జిల్లాల్లోనే పరిపాలన.. 💪💪💪✊

- పవన్ కళ్యాణ్ ✊
50. షుగర్ కార్మికుల నిధికి పవన్ కళ్యాణ్ గారు 2 లక్షల చెక్కు 🤝
51. ఫార్మసీటీ సమస్యలపై అధ్యయనం

- పవన్ కళ్యాణ్ 🤝
52. జెట్టీలు కూడ కట్టలేని పరిస్థితులు మన రాష్ట్ర ప్రభుత్వానిది..

- పవన్ కళ్యాణ్ ✊
53. చిట్టివలస షుగర్ ఫ్యాక్టరీ నీ పరిశీలించిన పవన్ కళ్యాణ్ గారు
54. విధ్వంసక అభివృద్ధి ఉండకూడదు.

- పవన్ కళ్యాణ్ ✊
55. విశాఖ స్టీల్ ప్లాంట్ భూసేకరణ లో నష్టపోయిన బాధితులతో సమావేశం
56. భూములు బొక్కి బెదిరింపులా..??

- పవన్ కళ్యాణ్ ✊
57. Their Land's are being bought very cheaply..
58.మాజీ సైనికులకు4 సెంట్లు భూమి ఇవ్వలేరా...?

- పవన్ కళ్యాణ్ ✊
59. అవినీతికి C/O అడ్రస్ అయిన టీడీపీ మునకాపాక లో బెదిరించి 280 ఎకరాల భూములు దోచేశారు !!

- పవన్ కళ్యాణ్ ✊
60. ప్రజాలకు అండగా జనసేన ✊

- పవన్ కళ్యాణ్ ✊
61. ఉత్తరాంధ్ర మేధావులతో జనసేనని మరోసారి భేటీ..
62. తాడి సమస్య ప్రపంచం దృష్టికి తీసుకెళతా...

- పవన్ కళ్యాణ్ ✊
63. పదవులు లేకపోయినా ప్రజల పక్షన్నే ఉంటాం..

- పవన్ కళ్యాణ్ ✊
64. Pawankalyan Using KAVATHU As an Option To Highlight Particular Issue He Want to Convey To Society 👍 ☝️
You can follow @AyanPawanist_.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: