బాబాయ్ నూతన, కొత్త, మార్పు రాజకీయం తెచ్చేది ఒక @pawankalyan మాత్రమే.. అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారు అనడానికి బంధమాలిక..
అధికారం కోసం దిగజారే పార్టీలు..

# అధికారం కోసం (కాంగ్రెస్ + తెలుగుదేశం)
# అధికారం కోసం (TRS + వైసిపి)

ఒకసారి మన @ysjagan గారి thread చూద్దాం.
కేసీఆర్ గారిని మన @ysjagan గారు హిట్లర్ తో పోల్చి, ఇప్పుడు.. అధికారం కోసం మిత్రుడయ్యాడంటా..
భూ కుంభకోణాలు, హింస, కబ్జా, క్విడ్ ప్రో, అవినీతి రారాజు అని బండ బూతులు తిట్టిన @trsharish గారి మీద ప్రేమ ఎక్కువైంది మన @ysjagan గారికి...
కేసీఆర్ గారు, తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని దుర్మార్గుడు అని తిట్టిన మన @ysjagan గారికి ఆయనంటే, అధికారం కోసం వల్లమాలిన అభిమానం...
అహంకారవాదివి, అజ్ఞానవాదివి, అవినీతి రారాజు అని తిట్టిన @KTRTRS గారంటే, @ysjagan గారికి అధికారం కోసం ప్రేమ పుట్టుకొచ్చింది..
జఫ్ఫా అంటే @YSRCParty ఫాలోయర్ అని నీచాతి నీచంగా తిట్టిన @trspartyonline నాయకులు అంటే మన @ysjagan గారికి పరమ పూజ్యులు..
మన @ysjagan గారిని రాళ్ళతో కొట్టిన @trspartyonline కార్యకర్తలు.. మన జగనన్నకు ప్రాణమట..
తెలంగాణ ప్రజలతో రాళ్ళదెబ్బలు, చెప్పుదెబ్బలు తిన్న @ysjagan గారు, ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టిన తెలంగాణ ప్రజానీకాన్ని అధికారం కోసం నెత్తిన పెట్టుకొని ఊరేగుతాడట..
మీ చెల్లెల్ని దారుణంగా, మీ కుటుంబాన్ని దారుణంగా తిడుతున్న @trspartyonline నాయకులంటే అంతా ప్రేమ మన @ysjagan కు..
చంచలగూడ జైలులో ఉండి, మత తత్వ రాజకీయం చేస్తున్నాడన్నా @KTRTRS గారంటే మన @ysjagan గారికి ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది.. ఓహో అధికారం కోసమా..
@ysjagan గారి బెయిల్ కోసం, తన తల్లి విజయమ్మ UPA తో జత కడుతోంది అని అన్న @KTRTRS గారితో చేతులు ఎందుకు కలపాల్సి వచ్చింది..
@ysjagan మీ కుటుంబాన్ని వరుస పెట్టి తిట్టిన @trsharish గారితో చేతులు కలపడమెందుకబ్బా...
@ysjagan మీ తండ్రి ప్రాంతీయవాది అని తిట్టిన @trsharish తో ఎందుకు చేయి కలుపుతున్నారో చెప్పాల్సిందే...
@ysjagan సీమలో పుడితివి కదప్పా.. ఆ పౌరుషం, నెత్తురు యాడ బోయినాయప్పా... నీ అధికారం, కేసుల కోసం కాకుండా.. వాళ్ళు తన్ని తరిమేసినా ఆంధ్రా వాళ్ళకోసమైనా ఆలోచించప్పా... మీ నాయనలో ఉన్న పౌరుషం నీలో కొద్దిగైనా లేకపోయే కదప్పా..
చివరగా చెప్పేదేమిటంటే #బాబాయ్... కొత్త తరం రాజకీయం కావాలంటే ఒక నిజాయితీ పరుడు @pawankalyan తోనే సాధ్యం.. నాలాంటోళ్ళు వ్యక్తిని చూసి కాదు, వ్యక్తిత్వాన్ని చూసి అడుగేసేవాళ్ళం.. ఒకరికి బానిసగా బతికే వాడిక్కాదు.. బానిసత్వాన్ని విడిపించే సేనానికి సైనికుడుగా ఉంటాం..
@ysjagan ను జైల్లో పెడితే, జైలు భూములు కూడా దొంగతనం చేస్తాడు.. అని అపహేళన చేసిన మన @RaoKavitha అక్కతో కరచాలనమా...
You can follow @naresh_writes.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: