This thread dedicated to #Pillasena morphed pics & Fake news
నవనిర్మాణ దీక్షకు 138 కోట్లు ఖర్చు చేశారని ఇంకొక అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. 13 కోట్లు ఖర్చు చేశారు అని విమర్శించటంలో తప్పు లేదు. అబద్ధాలతో విమర్శించాల్సిన అవసరం లేదు. ఆ 138 కోట్లు వేరే G.O. కు సంబంధించినవి. ఆ వివరాలు... https://twitter.com/neerajk_g/status/1014147731000942592?s=21">https://twitter.com/neerajk_g...
ఏమైనా ఫేక్ చేయడంలో టైమింగ్ అంటే పిల్ల సైనిక్స్ దే. ఎప్పుడో 2014లో చేసిన సాయాన్ని ఇప్పుడు సిక్కోలులో చేసినట్టు కవరింగ్. పారిపోయిన లీడర్ ని జాకీలు పెట్టి లేపే ప్రయత్నం.