Toggle navigation
TWText.com
TWText.com
faq
Contact US
Follow US
#CoronaVirusLockDownIndia
కమల్ツ కళ్యాణ్ツ
darling_kamalk
కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో కరోన నివారణ చర్యలో భాగంగా లాక్ డౌన్ కారణంగా నిత్యావసర వస్తువులకు ఇబ్బంది పడుతున్న ఉప్పూడి పంచాయితీ గ్రామాస్తులకు జనసేనపార్టీ నాయకులు సుమారు 1500 కాయగూరల కిట్లను ఏర్పాటుచేసి గ్రామస్తులకు పంచే కార్యక్రమాన్ని చేపట్టారు
Read more