✨"కౌన్ బనేగా కరోడ్ పతి" ✨

✓ మొదటి ప్రశ్న, ₹1000/: - కరోనా ఎక్కడ పుట్టింది
సమాధానం - చైనాలో ...

✓ రెండవ ప్రశ్న, ₹2000/: - కరోనా ప్రపంచమంతటా ఎలా వ్యాపించింది?
సమాధానం - దేశాల మధ్య ప్రయాణించడం ద్వారా ...
1/8
✓ మూడవ ప్రశ్న, ₹3000/: - రెండు దేశాల మధ్య ప్రయాణ సాధనాలు ఏమిటీ?
సమాధానం - విమానం లు ...

✓ నాల్గవ ప్రశ్న, ₹10,000/ : - విమానాలు ఎక్కడికి వస్తాయి?
సమాధానం - విమానాశ్రయంలోకి ...

✓ ఐదవ ప్రశ్న, ₹20,000/: - అంటే కరోనా దేశంలోకి ఎక్కడ నుంచీ ప్రవేశించింది?
2/8
సమాధానం - విమానాశ్రయం నుండి ...

✓ ఆరవ ప్రశ్న, ₹50,000/: - మన దేశంలో ఎన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి?
సమాధానం -34 ...

✓ఏడవ ప్రశ్న, ₹ 1 లక్ష : - ఈ విమానాశ్రయాలన్నింటి పర్యవేక్షణ బాధ్యత ఎవరిది?
సమాధానం - కేంద్ర ప్రభుత్వం ...
3/8
✓ఇప్పుడు పెద్దదీ ఎనిమిదవ ప్రశ్న , ₹2 లక్షలకు: - 34 విమానాశ్రయాలలో చేయడం సులభమా లేదా మొత్తం దేశంలో లాక్డౌన్ చేయడం సులభమా ?
సమాధానం - విమానాశ్ర యాలలో ..

✓ తొమ్మిదవ ప్రశ్న, ₹3 లక్షలు: - "చైనాలో కరోన" అనే వార్త ప్రపంచంలో మొదటిసారి ఎప్పుడు వినపడింది?
సమాధానం - డిసెంబర్ 8 న
4/8
✓పదవ ప్రశ్న, ₹6 లక్షలు: - జనవరిలో మన దేశ విమానాశ్రయాలు ఎందుకు మూసివేయబడలేదు?
సమాధానం - ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24 న అమెరికా నుండి భారతదేశానికి రావలసి వచ్చింది ...

✓ పదకొండవ ప్రశ్న, ₹12 లక్షలు: - అయితే, కనీసం జనవరి లో విమానాశ్రయం నుండి
5/8
పాస్ అయిన ప్రతి వ్యక్తి కరోనా టెస్ట్ పరీక్షించబడ్డారా?
సమాధానం - లేదు ...

✓ పన్నెండవ ప్రశ్న, ₹25 లక్షలు: - భారతదేశాన్ని ఎప్పుడు లాక్డౌన్ చేయమని WHO ఆదేశించింది ??
సమాధానం - ఫిబ్రవరి 1 నుండి ...

✓ పదమూడవ ప్రశ్న, ₹50 లక్షలు: - అప్పుడు ప్రభుత్వం లాక్‌డౌన్ ఎందుకు
6/8
విధించలేదు?
సమాధానం - ఎందుకంటే మధ్యప్రదేశ్‌ ప్రమాణ స్వీకారంలో బిజీగా ఉంది ...

✓ఆఖరి, పద్నాలుగో ప్రశ్న, ₹1 కోటి: - అయితే ఈ దేశంలో కరోనా వ్యాప్తి చెందడానికి ఎవరు బాధ్యత వహిస్తారు ??
సమాధానం - నెహ్రూ ... ..✨
ఎందుకంటే నెహ్రూ విమానాశ్రయాలు నిర్మించారు!!!! ✨
7/8
మీకు అభినందనలు 🎉
మీరు ₹1 కోటి గెలుచుకున్నారు . నల్లధనం తిరిగి రాగానే మీ అకౌంట్ లో...జమ అవుతుంది. 🤣🤣
8/8
You can follow @rajuyv.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.