20వ శతాబ్దంలో ఉన్న ఇంకా రంగును చూసి వ్యక్తిని, కులాన్ని చూసి అంతస్తుని, మతాన్ని చూసి మనిషిని తక్కువగా పోల్చి చూసేవాళ్ళ మధ్య మనం బ్రతుకుతునే ఉన్నాం. నాకు తెలిసిన ప్రేమకి ఒకటే కులం, ఒకటే మతం అదే ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం. ప్రేమ ఎంత గొప్పదో అంతే క్లిష్టమైనది.

#ColourPhoto

(1/n) https://twitter.com/Tirumala_Sam/status/1319880001018163201">https://twitter.com/Tirumala_...
దర్శకుడు @SandeepRaaaj ప్రేమని కథావస్తువుగా తీసుకొని మనకు తెలియని జయకృష్ణ, దీప్తి వర్మ కథని అందరికీ తెలిసిన సుహాస్, చాందినీ చౌదరి రూపంలో చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది. ఇద్దరు వ్యక్తులు, ఇద్దరి ప్రేమికుల మధ్య ఉండే సంఘర్షణ చాలా సహజంగా, వాస్తవానికి దగ్గరగా తెరకెక్కించారు.

(2/n)
నేను చూసిన కొన్ని గొప్ప, అందమైన ప్రేమాకథల్లో కలర్ ఫోటో ఒకటి అని చెప్పగలను. ఎవరైనా చిన్న సినిమా, పెద్ద సినిమా అని వేరుచేసే ముందు ఇది మన తెలుగు సినిమా అని గ్రహించండి. @ActorSuhas @iChandiniC మీ అందమైన, సహజమైన నటనతో సినిమాని ఇంకో స్థాయికి తీసుకెళ్లారు https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="❤️" title="Rotes Herz" aria-label="Emoji: Rotes Herz">https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="❤️" title="Rotes Herz" aria-label="Emoji: Rotes Herz">

#ColourPhotoReview

(3/n)
నేను చూసిన కొన్ని గొప్ప, అందమైన ప్రేమాకథల్లో కలర్ ఫోటో ఒకటి అని చెప్పగలను. ఎవరైనా చిన్న సినిమా, పెద్ద సినిమా అని వేరుచేసే ముందు ఇది మన తెలుగు సినిమా అని గ్రహించండి.  @ActorSuhas  @iChandiniC మీ అందమైన, సహజమైన నటనతో సినిమాని ఇంకో స్థాయికి తీసుకెళ్లారు https://abs.twimg.com/emoji/v2/... draggable=https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="❤️" title="Rotes Herz" aria-label="Emoji: Rotes Herz"> #ColourPhotoReview(3/n)" title="నేను చూసిన కొన్ని గొప్ప, అందమైన ప్రేమాకథల్లో కలర్ ఫోటో ఒకటి అని చెప్పగలను. ఎవరైనా చిన్న సినిమా, పెద్ద సినిమా అని వేరుచేసే ముందు ఇది మన తెలుగు సినిమా అని గ్రహించండి. @ActorSuhas @iChandiniC మీ అందమైన, సహజమైన నటనతో సినిమాని ఇంకో స్థాయికి తీసుకెళ్లారు https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="❤️" title="Rotes Herz" aria-label="Emoji: Rotes Herz">https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="❤️" title="Rotes Herz" aria-label="Emoji: Rotes Herz"> #ColourPhotoReview(3/n)" class="img-responsive" style="max-width:100%;"/>
Special thanks to you andi https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="❤️" title="Rotes Herz" aria-label="Emoji: Rotes Herz">
@iampramoda

#ColourPhoto
You can follow @Tirumala_Sam.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: